Crime news: విజయవాడలోబాలికపై ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నం..

విజయవాడలో ఓ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. నూజివీడుకు చెందిన బాలికకు బెంగళూరు వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయమైంది. అతడిని కలుసుకునేందుకు బాలిక విజయవాడ వచ్చింది. హోటల్ అడ్రస్ కోసం ఆటోడ్రైవర్ ను సంప్రదించగా చూపిస్తానంటూ ఆటోలో ఎక్కించుకున్నాడు. నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు

Published : 02 May 2022 12:44 IST

Tags :

మరిన్ని