Putin: పుతిన్‌కు క్యాన్సర్‌ శస్త్రచికిత్స!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్  శస్త్రచికిత్సకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా అధికారాన్ని ఆ దేశ నిఘా సంస్థ కేజీబీ మాజీ చీఫ్ , 70 ఏళ్ల నికోలాయ్ పాత్రుషెవ్ కు పుతిన్ అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 

Published : 02 May 2022 14:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని