Kakinada: కాకినాడ యాస అంటే మహా ఇష్టం: పూర్ణ

కాకినాడ అన్నా, ఇక్కడి యాస అన్నా చాలా ఇష్టమని ప్రముఖ నటి పూర్ణ అన్నారు. తాళ్లరేవు మండలంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహించిన వింగ్స్‌-22 ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై నృత్యంతో అదరగొట్టారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహంగా గడిపారు.

Published : 02 May 2022 16:04 IST

Tags :

మరిన్ని