Hyderabad: కొకైన్‌ను ఎలా తీసుకొచ్చారో చూడండి..!

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.80 కోట్ల విలువైన 8 కేజీల కికైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌ నుంచి టాంజానియా దేశస్తుడు బిజినెస్‌ వీసాపై దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చాడని, అదేవిధంగా అంగోల దేశస్తురాలు దుబాయ్‌ నుంచి వచ్చారని అన్నారు.

Published : 02 May 2022 20:23 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని