Crime news: విజయవాడలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

విజయవాడలో ఆటోడ్రైవర్ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయటం కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు నగరానికి వచ్చిన బాలిక పట్ల డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి, అత్యాచారం చేయబోయాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో  కామాంధుడు పరారు కాగా ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Published : 02 May 2022 22:05 IST

Tags :

మరిన్ని