Bill Gates: మాజీ భార్యనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుంది: బిల్‌ గేట్స్‌

మైక్రోసాఫ్ట్  వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన తదుపరి వివాహం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల కాపురం తర్వాత మిలిందా ఫ్రెంచ్ గేట్స్ కు గతఏడాది విడాకులు ఇచ్చిన ఆయన తిరిగి ఆమెనే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారు. ఈ మేరకు సండే టైమ్స్  ముఖాముఖీలో తన మనసులోని మాటను బయటపెట్టారు.

Published : 02 May 2022 22:17 IST

Tags :

మరిన్ని