Corona Virus: కరోనా నెగెటివ్‌ వస్తే నగరం వీడాల్సిందే!

చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్  కట్టడికి ఇప్పటికే లాక్ డౌన్  విధించగా లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పాజిటివ్  వచ్చిన వారు ఇరుకైన ఐసోలేషన్  కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కరోనా నెగెటివ్  వచ్చిన వారికీ అక్కడ కష్టాలు తప్పట్లేదు. వైరస్  సోకని వారిని ఏకంగా నగరం నుంచే బయటకు పంపిస్తున్నారు.

Published : 02 May 2022 22:21 IST

Tags :

మరిన్ని