WhatsApp: 18 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

మార్చి నెలలో 18లక్షల భారతీయుల ఖాతాలను సామాజిక మాధ్యమం వాట్సాప్ నిషేధించింది. గ్రీవెన్స్ విభాగం ద్వారా వచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఉల్లంఘనలను గుర్తించడానికి, నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న సొంత యంత్రాంగం ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 18.05 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది.

Published : 02 May 2022 22:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు