Essential Goods: ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు

ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు.. మధ్య తరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్.. ఇలా అన్నింటి ధరలు.. తగ్గేదే లే అన్న రీతిలో దూసుకెళ్తున్నాయి. 

Published : 03 May 2022 09:54 IST

Tags :

మరిన్ని