Solar Panels: ఐదంతస్తుల భవనం చుట్టూ సౌరఫలకాలు

విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన బహుళ అంతస్థుల భవనానికి సొంత విద్యుత్ అవసరాలు తీరేలా వినూత్న ఆలోచన చేశారు. భవనం చుట్టూ సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు.

Published : 03 May 2022 10:54 IST
Tags :

మరిన్ని