JaggaReddy: ఇదో గ్రాఫిక్స్‌ ప్రభుత్వం: జగ్గారెడ్డి

రైతులకు రుణమాఫీ చేయకుండానే.. చేసినట్టు తెరాస ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 

Published : 03 May 2022 13:53 IST
Tags :

మరిన్ని