Fruit Research Centre: సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో 450 రకాలకుపైగా మామిడి రుచులు

రుచిలో ఫల రారాజు మామిడి. అందులోనూ వందల రుచులను అందిస్తోంది సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా 450కి పైగా రకాల మామిడి పండ్ల స్వచ్ఛమైన రుచిని.. మామిడి ప్రియులకు చేరువ చేస్తోంది.

Published : 03 May 2022 15:18 IST

Tags :

మరిన్ని