చైనా కుయుక్తులు.. నిన్న వంతెన..నేడు రోడ్డు!

పాంగాంగ్‌  సరస్సుపై ఖుర్నాక్ వద్ద చైనా చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని స్పంగూర్ సరస్సు వద్ద ఉన్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్‌లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది.

Published : 03 May 2022 22:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని