Yadadri: యాదాద్రిలో భారీ వర్షం.. క్యూ కాంప్లెక్స్‌లో చేరిన వరద నీరు..

యాదగిరిగుట్ట వర్షం ధాటికి తడిసి ముద్దయిoది. కొండ పై నుంచి క్రిందకి నూతనంగా నిర్మించిన దిగువ ఘాట్ రోడ్డు పార్రంభంలో కుంగిపోయింది. కొండ పై క్యూ కాంప్లెక్స్ లోకి వర్షపు నీరు చేరింది. కొండ పైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు పై వర్షం ధాటికి మట్టి జాలువారింది. యాదగిరిగుట్ట బస్ స్టాప్ ప్రాంగణం వర్షం నీటితో నిండిపోయింది. భక్తులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 04 May 2022 10:57 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు