Heavy Rain: హైదరాబాద్‌ వర్ష బీభత్సం.. పిల్లలను బోటులో తరలింపు..!

బుధవారం తెల్లావారుజామున హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై వరద పొంగిపొర్లింది. కాలనీలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో, మార్కెట్‌ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలోని మదీనానగర్, ధోభీ ఘాట్ తదితర లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.

Published : 04 May 2022 11:09 IST

Tags :

మరిన్ని