APS RTC: ప్రైవేటు వైపు వడివడిగా.. ఏపీఎస్‌ ఆర్టీసీ అడుగులు..!

ఆర్టీసీ ప్రైవేటు వైపు వేగంగా కదులుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచుతూ.. ఖాళీగా ఉన్న 2 వేల డ్రైవర్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు మంగళం పాడింది. కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే 25 శాతం ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచింది.

Published : 04 May 2022 11:14 IST

Tags :

మరిన్ని