Kerala: అదుపుతప్పి బావిలో పడ్డ కారు..

కేరళలోని కాసర్ గోడ్ లో ఓ కారు హల్ చల్ సృష్టించింది. పూచక్కడ్ ప్రాంతంలో అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. కారులో నాలుగేళ్ల బాలుడు సహా నలుగురు ప్రయాణిస్తున్నారు. స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి తాళ్ల సాయంతో వారిని ప్రాణాలతో బయటకు తీశారు.

Published : 04 May 2022 12:28 IST

Tags :

మరిన్ని