Navneet Kour: నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌

హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులకు కోర్టు ఊరట కల్పించింది. నవనీత్ కౌర్ రాణాతోపాటు ఆమె భర్త రవి రాణాలకు షరతులతో కూడిన బెయిలు ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు అనుమతినిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతానని గతనెల 23న ప్రకటించిన రాణా దంపతులను పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు. 

Published : 04 May 2022 15:51 IST

హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టైన నవనీత్ కౌర్ దంపతులకు కోర్టు ఊరట కల్పించింది. నవనీత్ కౌర్ రాణాతోపాటు ఆమె భర్త రవి రాణాలకు షరతులతో కూడిన బెయిలు ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు అనుమతినిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతానని గతనెల 23న ప్రకటించిన రాణా దంపతులను పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు