Nellore: రహదారులపై గుంతలు పూడ్చి.. తెదేపా వినూత్న నిరసన..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు ధైర్యముంటే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటన చేయాలని నెల్లూరు నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. తెదేపా ఆధ్వర్యంలో కిసాన్ నగర్ లో గుంతలు పడిన రహదారులను పూడ్చి నిరసన తెలిపారు

Published : 04 May 2022 16:20 IST

Tags :

మరిన్ని