Viral Video: అత్తపై విచక్షణారహితంగా దాడి చేసిన కోడలు

అత్తపై కోడలు విచక్షణారహితంగా దాడిచేసిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. తర్న్ తరణ్‌లోని సుర్‌వింద్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 04 May 2022 17:52 IST

Tags :

మరిన్ని