Russia-Ukrain: ఆంక్షల్ని రష్యా బేఖాతరు

రష్యా మా హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. ఇప్పుడున్న ఆంక్షలతో పాటు మరికొన్ని విధిస్తాం. ఇటీవల ఐరోపా సమాఖ్య ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలివి. ఉక్రెయిన్‌పై దాడులు తగ్గించకపోగా మరింత తీవ్రతరం చేయటం వల్ల రష్యాపై అంతర్జాతీయంగా అసహనం పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాలు రష్యా దిగుమతులను నిలిపివేశాయి. 

Published : 04 May 2022 18:59 IST

Tags :

మరిన్ని