Russia-Ukraine: ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులు

ఉక్రెయిన్‌ పై ముప్పేట దాడులను రష్యా తీవ్రతరం చేసింది.  త్రిముఖ దాడులతో ముందుకెళుతోంది.  పశ్చిమ ప్రాంతంలోని లివీవ్ నగరంపై  మరోసారి క్షిపణులతో విరుచుకుపడుతోంది. తూర్పు ప్రాంతంలోని క్రమటోస్క్ , సెవెరోడెనెస్క్ నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా కదులుతోంది. మరియూపోల్ లోని అజోవ్ స్తల్ స్టీల్ ప్లాంటును సీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Published : 04 May 2022 20:19 IST

Tags :

మరిన్ని