Rahul gandhi: తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పర్యటన షెడ్యూల్‌ ఖరారయ్యింది. శుక్రవారం సాయంత్రం 4:50కి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ వెళతారు. 6 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.

Published : 05 May 2022 12:44 IST

Tags :

మరిన్ని