Food Crisis: ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఆందోళన..

ప్రపంచ దేశాల్లో నానాటికీ పెరిగిపోతున్న ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది దాదాపు 53 దేశాల్లోని 19.30 కోట్ల మంది ఆహార భద్రత లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. దేశాల మధ్య ఘర్షణలు, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలు, సుధీర్ఘ కరవుతో పరిస్థితులు దిగజారిపోతున్నాయని వెల్లడించింది.

Published : 05 May 2022 18:23 IST

Tags :

మరిన్ని