Terror Attack: తెలంగాణ, మహారాష్ట్రలో ఉగ్రకుట్ర భగ్నం!

దేశవ్యాప్తంగా పలుచోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను మహారాష్ట్ర, తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ తో సంబంధాలు ఉన్నట్లు హరియాణా హోంమంత్రి ప్రకటించారు.

Published : 05 May 2022 18:29 IST

Tags :

మరిన్ని