Ukraine Crisis: అమెరికా అండతో చెలరేగుతున్న ఉక్రెయిన్‌!

ఉక్రెయిన్ పై సైనికచర్య నిర్వహిస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటివరకూ కీవ్ సేనలు జరిపిన ప్రతిదాడిలో భారీగా బలగాలతోపాటు సైనిక జనరళ్లను కోల్పోతోంది. మునుపెన్నడూ లేనివిధంగా సైనికనష్టం జరుగుతుండటంపై మాస్కో కలవరం చెందుతోంది. అందుకు అగ్రరాజ్యమే అండదండలే కారణమన్న వాదన వినిపిస్తోంది.

Published : 05 May 2022 21:53 IST
Tags :

మరిన్ని