NEET: నీట్ పీజీ పరీక్ష వాయిదా వెయ్యండి: నారా లోకేశ్

నీట్ పీజీ పరీక్ష వాయిదా వెయ్యాలంటూ దేశవాప్తంగా డిమాండ్ పెరుగుతున్నందున... సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  లేఖ రాశారు. కొవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 

Published : 06 May 2022 11:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని