Rape Case: నర్సీపట్నంలో ఆరేళ్ల బాలిపై అత్యాచారం..

రాష్ట్రంలో అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బాలికపై 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  ఎస్సీ కాలనీలో ఉండే ఆరేళ్ల బాలిక తన సోదరితో కలిసి రాత్రి 2 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో తన చెల్లిని నిందితుడు బలవంతంగా లాక్కెళ్లిన్నట్లు తల్లిదండ్రులకు చెప్పింది. రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

Published : 06 May 2022 12:41 IST

మరిన్ని

ap-districts
ts-districts