Telangana news: భర్తను కాదనుకుంది.. ప్రియుడు పొమ్మన్నాడు..

కట్టుకున్నవాడిని కాదని ప్రియుడితో కలిసి వెళ్లిన యువతి పరిస్థితి చివరకు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. భర్తను కాదనుకుని వచ్చిన ఆమెను ప్రియుడు నాలుగు రోజులకే వదిలించుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది.

Published : 06 May 2022 13:30 IST

Tags :

మరిన్ని