Man Fire: 15 అడుగుల స్థలం ఇవ్వలేరా!

ప్పులు కుట్టుకుని బతికే తన జీవనాధారాన్ని దూరం చేశారంటూ ఓ సామాన్యుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. యర్రగొండపాలెం తహసీల్దర్ వీరయ్యపై ఆరోపణలకు సంబంధించి విచారణ కోసం వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ముందు ఆవేదన వెళ్లగక్కాడు.

Published : 06 May 2022 15:21 IST
Tags :

మరిన్ని