Andhra news: సినిమాకి వెళ్లాలి.. దానం చెయ్యండయ్యా: జనసేన నిరసన

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ వినూత్నంగా నిరసన తెలిపారు. కార్పొరేటర్ల సినిమా టికెట్ల కొనుగోలు కోసం బిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు.

Published : 06 May 2022 17:27 IST

Tags :

మరిన్ని