Rahul Gandhi: హైదరాబాద్‌లో రాహుల్‌కు ఘన స్వాగతం..!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రత నేత రాహుల్‌ గాంధీకి హైదరాబాద్‌ విమానాశ్రయింలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శాలువలు, పూలబొకేలతో ముంచెత్తారు. రిసీవ్‌ చేసుకున్న వారిలో టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

Published : 06 May 2022 19:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని