Revanth Reddy: ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం: రేవంత్‌రెడ్డి

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ని రద్దు చేస్తామన్నారు.హన్మకొండలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడారు.

Published : 06 May 2022 20:37 IST

మరిన్ని

ap-districts
ts-districts