Rahul Gandhi: తెరాస, భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉంది: రాహుల్ గాంధీ

తెలంగాణలో భాజపా రిమోట్ కంట్రోల్ సర్కార్ నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తెరాస- భాజపాల మధ్య రహస్య ఒప్పందం ఉందన్న రాహుల్.. తెలంగాణను దోచుకున్నవారితో కలిసి వెళ్లేది లేదన్నారు. 

Published : 07 May 2022 09:34 IST

Tags :

మరిన్ని