Shaheen Afridi: పాక్‌ పేసర్‌ షాషీన్‌ అఫ్రిది యార్కర్లకు ప్రత్యర్థుల వికెట్లు ఢమాల్

పాకిస్థాన్‌ యువ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది ఇంగ్లిష్‌ కౌంటీ క్రికెట్‌లో రెచ్చిపోతున్నాడు. మిడిల్‌ సెక్స్‌ క్రికెట్‌ క్లబ్‌ తరఫున ఆడుతున్న అతడు ప్రత్యర్థులను తన యార్కర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో పలుమార్లు పదునైన బంతులేసి ఇతర జట్ల ఆటగాళ్లను పెవిలియన్‌ పంపాడు. తాజాగా ససెక్స్‌ టీమ్‌ ఆటగాడు ఆరోన్‌ బియర్డ్‌కు కూడా ఆడలేని విధంగా యార్కర్‌ సంధించి వికెట్లను కూల్చాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

Published : 07 May 2022 10:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని