Reliance: వంద బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అధిగమించి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సాధించింది. వంద బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అధిగమించిన తొలి దేశీయ కంపెనీగా రికార్డు సృష్టించింది.

Published : 07 May 2022 10:21 IST

Tags :

మరిన్ని