KTR: రాజకీయ పర్యాటకులు వస్తారు.. పోతారు.. సీఎం కేసీఆర్‌ లోకల్‌..: కేటీఆర్‌

చాలా మంది రాజకీయ పర్యాటకులు వస్తారు వెళతారు. సీఎం కేసీఆర్‌ లోకల్‌ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీకి వడ్లు తెలీదని కామెంట్‌ చేశారు. రాసింది చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు.

Published : 07 May 2022 12:25 IST
Tags :

మరిన్ని