Floating Bridge: నీళ్ల మీద తేలియాడే బ్రిడ్జిని చూశారా?

సముద్రంలో తేలియాడే బ్రిడ్జిని కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది. ఉడుపిలోని మాల్పే బీచ్ లో కర్ణాటకలోనే మెుట్టమెుదటి తేలియాడే బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్ ప్రారంభించారు. బ్రిడ్జి వద్ద 20 నుంచి 25 మంది సహాయకులను నియమించినట్లు ఆయన తెలిపారు.

Published : 07 May 2022 12:50 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని