TS Politics: రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడర్‌: తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

దేశంలో అవినీతి కంపు కాంగ్రెస్‌ నుంచి మొదలవ్వలేదా.. దాన్ని కొనసాగిస్తుంది భాజపా కాదా అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. రాహుల్‌ గాందీ ఒక పార్ట్‌టైం లీడర్‌. అందుకే ఆ పార్టీకి ఈ పరిస్థతి పట్టింది. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో 400 స్థానాలకు రెండు సీట్లు గెలిచింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు పరిధిలో ఒక్క సీటూ గెలవలేదన్నారు.

Published : 07 May 2022 13:28 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు