North Korea: క్షిపణి ప్రయోగాల్లో తగ్గని ఉత్తరకొరియా..

అంతర్జాతీయంగా ఎన్ని హెచ్చరికలు వచ్చినా క్షిపణి ప్రయోగాల్లో ఉత్తరకొరియా వెనక్కు తగ్గడం లేదు. ఈ వారంలో రెండోసారి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 15 సార్లు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు చేసింది. ఉత్తర సముద్ర జలాలవైపు ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది.

Published : 07 May 2022 14:31 IST

అంతర్జాతీయంగా ఎన్ని హెచ్చరికలు వచ్చినా క్షిపణి ప్రయోగాల్లో ఉత్తరకొరియా వెనక్కు తగ్గడం లేదు. ఈ వారంలో రెండోసారి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 15 సార్లు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు చేసింది. ఉత్తర సముద్ర జలాలవైపు ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు