Biggest Cave: ప్రపంచంలోనే అతి పెద్ద రాకాసి గుహ.. దాని విశేషాలేంటో తెలుసా..

మనం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల గుహలు చూసుంటాం. కొన్ని జంతువులకు సంబంధించినవి అయితే మరికొన్ని రాజుల కాలం నాటివి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గుహ మాత్రం వీటన్నింటికి భిన్నం. 200 అడుగుల ఎత్తు ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద గుహగా గుర్తింపు పొందిన సన్ డూంగ్ కేవ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..?

Published : 07 May 2022 18:41 IST

Tags :

మరిన్ని