Andhra news: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లెందుకు.. దాని వెనుక దాగిన నిజమేంటి..?

రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్నింటికీ మీటర్లు అని ప్రకటించారు ముఖ్యమంత్రి. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం మెరుగైన సేవలకు ఇది తప్పనిసరి అంటున్నారు సీఎం జగన్. కాదు ఉచిత విద్యుత్‌కు ఉరి వ్యవసాయ రంగానికి తీరని చేటు అంటున్నాయి రైతుసంఘాలు.

Published : 07 May 2022 19:55 IST

Tags :

మరిన్ని