Cheppalani vundi: ప్రముఖ సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణతో ‘చెప్పాలని ఉంది’

వడ్డేపల్లి కృష్ణ కవి, సినీగేయ రచయిత, లలితగీతాల రచయిత. 1968లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడుపూలు ఆరుకాయలు, సంక్రాంతిలక్ష్మి, స్వదేశీయం, వివేకానంద విజయం, తదితర అనేక సంగీత నృత్య రూపకాలు రాశారు.తాజాగా ఈటీవీ ‘చెప్పాలని ఉంది’లో తన మనోగతాన్ని పంచుకున్నారు.

Published : 07 May 2022 21:00 IST

Tags :

మరిన్ని