Afghan: అఫ్గానిస్థాన్‌లో మహిళలకు బుర్ఖా తప్పనిసరి!

అఫ్గానిస్థాన్ లో రెండు దశాబ్దాల తర్వాత తిరిగి పాలనపగ్గాలు చేపట్టినప్పటికీ..తాలిబన్ల విధానాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. మహిళల పట్ల గతంలో అనుసరించిన వైఖరినే అవలంబిస్తున్న తాలిబన్ నేతలు వారి హక్కులకు భంగం కలిగించేలా మరో నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తల నుంచి పాదం వరకూ కప్పిఉంచేలా బుర్ఖా తప్పనిసరి చేస్తూ అఫ్గాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 

Published : 07 May 2022 22:37 IST

Tags :

మరిన్ని