Viral video: స్ట్రెచర్‌పైనే వైద్యుడి ఇంటికి రోగి!

వాహనం అందుబాటులో లేక వైద్యుడి వద్దకు రోగిని స్ట్రెచర్ పై తీసుకువెళ్లిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఆసుపత్రిలో ప్రముఖ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికే వెళ్లి చికిత్స అందించాలని రోగి బంధువులు భావించారు. వాహనం అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచర్ పైనే రోగిని తరలించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 

Published : 08 May 2022 10:30 IST

Tags :

మరిన్ని