World Thalassaemia Day: తలసేమియాను తరిమేద్దాం

 తలసేమియా వ్యాధిబారిన పడ్డ పిల్లలతో  కంగారు అధికమవుతోంది. వారికి అవసరమైనపుడుల్లా రక్తం ఎక్కించేందుకు కాళ్లరిగేలా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సివస్తోంది. నేడు తలసేమియా దినాన్ని పురస్కరించుకుని... సప్త ఫౌండేషన్  శనివారం విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. 

Published : 08 May 2022 14:05 IST

Tags :

మరిన్ని