Summer: బాపట్ల సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకుల తాకిడి

సువిశాల సముద్ర తీరం.. మడ అడవుల అందాలు.. అరుదైన జంతుజాలాలు.. ప్రకృతి సోయగాలు.. ఇవీ బాపట్ల బీచ్  ప్రత్యేకతలు. వేసవి సెలవులు కావటంతో బాపట్ల సముద్ర తీర ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.  బీచ్ లో ఉత్సాహంగా గడుపుతూ అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు.

Published : 08 May 2022 14:37 IST

Tags :

మరిన్ని