Ukraine Crisis: స్నేక్‌ ఐలాండ్‌.. రష్యా పాలిట మృత్యు దీవి

ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న స్నేక్ ఐలాండ్.. రష్యాకు మృత్యు దీవిగా మారింది. ఈ ద్వీపాన్ని ఆధీనంలోకి తీసుకొన్న కీలక యుద్ధనౌక మస్క్ వా సహా ఇప్పటి వరకు రష్యాకు చెందిన మూడుకుపైగా చిన్నా,పెద్దా నౌకలు మునిగిపోయాయి.

Published : 08 May 2022 16:51 IST

Tags :

మరిన్ని