Viral video: మహిళను రైల్వే కానిస్టేబుల్‌ ఎలా కాపాడారో చూడండి!

రైలు ఆగకముందే ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడిన మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. జోధ్‌పూర్ స్టేషన్‌కు చేరిన రైలు ప్లాట్ ఫామ్ పై ఆగకముందే ఓ మహిళ...ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి జారిపడిపోయింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తమై ఆమెను సురక్షితంగా పైకి లాగాడు.

Published : 08 May 2022 20:36 IST

Tags :

మరిన్ని