Pawan kalyan: వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అంధకారమే : పవన్‌

వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న పదవి కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? వద్దా? అనేది తాము నిర్ణయించుకుంటామని.. సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరెవరని వైకాపా నేతలను ఉద్దేశించి పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 08 May 2022 21:40 IST

వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న పదవి కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? వద్దా? అనేది తాము నిర్ణయించుకుంటామని.. సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరెవరని వైకాపా నేతలను ఉద్దేశించి పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు